గోకుల కృష్ణ.. గోపాలకృష్ణ


Sun,August 25, 2019 02:59 AM

-రాధాకృష్ణుల వేషధారణలో అలరించిన చిన్నారులు
-ఉట్టికొట్టి సంబురాలు జరిపిన యువత
-వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, మేయర్ ప్రకాశ్‌రావు
-కన్నుల పండువగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు

నగరంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు అంబరాన్నంటాయి. పలు కాలనీల్లో ఉట్టికొట్టే కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. యువకులు ఉట్టికొట్టేందుకు ఉత్సాహం చూపారు. ప్రైవేట్ పాఠశాలలు వేడుకల నిర్వహణలో పోటీ పడ్డాయి. ఉట్టికొట్టే కార్యక్రమాలను ఏర్పాటు చేయగా.. విద్యార్థులు రాధా, గోపికలు, కృష్ణుల వేషధారణలో తరలివచ్చి సందడి చేశారు. ప్రత్యేక పాటలు, నృత్యాలు చేసి అలరించారు. మొత్తంగా ఓరుగల్లు గోకులాన్ని తలపించిది.
-నమస్తేతెలంగాణ నెట్‌వర్క్

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...