సమస్యల పరిష్కారానికి కృషిచేస్తా..


Sun,August 25, 2019 02:54 AM

-ఎంపీ పసునూరి దయాకర్
న్యూశాయంపేట, ఆగస్టు 24: గ్రామస్తుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వరంగల్ పార్లమెంట్ సభ్యుడు పసునూరి దయాకర్ అన్నారు. శనివారం హంటర్ రోడ్డులోని తన నివాసంలో స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం ఛాగల్లు భూవివాదంలో సమస్యను పరిష్కరించాలంటూ గ్రామస్తులకు ఎం పీని కలిశారు. గ్రామంలోని దళితు ల భూమి కబ్జాకు గురైందని, జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని వారు విన్నవించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని, పరిష్కారం కాకపోతే అధికారులను తీసుకుని గ్రామానికే వచ్చి సమ స్య పరిష్కరిస్తానని గ్రామస్తులకు హామీఇచ్చారు.

28
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...