వరంగల్ రైల్వేస్టేషన్‌ను సందర్శించిన ఐఎస్‌వో బృందం


Sun,August 25, 2019 02:54 AM

ఖిలావరంగల్, ఆగస్టు 24: వరంగల్ రైల్వేస్టేషన్‌ను శనివారం ఇంటర్నేషనల్ స్టాం డెర్ట్స్ ఆర్గనైజేషన్ బృందం (ఐఎస్‌వో) సందర్శించింది. వరంగల్ రైల్వేస్టేషన్‌లో ప్ర యాణికులకు ఆహ్లాదకర వాతావరణంతోపాటు అధికారులు తీసుకోవాల్సిన చర్యలపై బృందం సభ్యులు అధ్యయనం చేశారు. వరంగల్ రైల్వేస్టేషన్‌తోపాటు పరిసరాలను ఈసందర్భంగా బృందం కలియతిరిగింది. కార్యక్రమంలో దక్షిణ మధ్యరైల్వే ఏడీఏఈ పాపారావు, మల్లారెడ్డి, హర్షా, స్టేషన్ మాస్టర్ శ్రీనివాస్, సీసీఐ రాజగోపాల్, ఆర్పీ ఎఫ్ ఎస్సై రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...