అక్టోబర్‌లో డబుల్‌బెడ్‌రూం ఇళ్లు ప్రారంభం


Fri,August 23, 2019 03:35 AM

-ప్రారంభానికి సీఎంను తీసుకువస్తా పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
సంగెం, ఆగస్టు 22 : మండలంలోని రాంచంద్రాపురం గ్రామంలో ప్రభుత్వం నిర్మించిన డబుల్‌బెడ్‌రూం ఇళ్లను సీఎం కేసీఆర్‌తో ప్రారంభం చే యిస్తానని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అ న్నారు. గురువారం రాంచంద్రాపురంలోని డబుల్‌బెడ్‌రూం ఇళ్లను ఆయన పరిశీలించారు. ఇళ్ల వద్ద మొక్కను నాటి నీరుపోశారు. అనంతరం ఆ యన గ్రామస్తులతో మాట్లాడారు. నిరుపేదలకు సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి డబుల్‌బెడ్‌రూంలను కట్టించారని పేద ప్రజలు సీఎంను ఎన్నటికీ మరువరని అన్నారు.51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...