రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు గొర్రెకుంట విద్యార్థులు


Fri,August 23, 2019 03:34 AM

గీసుగొండ : రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు గొర్రెకుంట ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు భరత్, ప్రమోద్, రాహుల్, ప్రణతి ఎంపికయ్యారని పీఈటీ రఘువీర్ తెలిపారు. మహబూబ్‌నగర్‌లో శనివారం జరిగే పోటీల్లో వీరు పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు విద్యార్థులను గురువారం పాఠశాలలో హెచ్‌ఎం అనిత, ఉపాధ్యాయులు చంద్రమౌళి, సునీత, కుమారస్వామి అభినందించారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...