విలువిద్య శిక్షణకు ఇద్దరు విద్యార్థినుల ఎంపిక


Fri,August 23, 2019 03:33 AM

పర్వతగిరి, ఆగస్టు 22 : మండలంలోని కల్లెడ గ్రామానికి చెందిన ముంజాల స్ఫూర్తి, హర్షిత స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కోల్‌కతాలోని విలువిద్య శిక్షణకు ఎంపికయ్యారు. వీరిని ఆర్డీఎఫ్ కళాశాల ప్రిన్సిపాల్ యాకయ్య, ఉపాధ్యాయులు అభినందించారు. ఈ సందర్భంగా కోచ్ చందూలాల్ మాట్లాడుతూ విద్యార్థినులు మూడు సంవత్సరాల నుంచి ఆర్డీఎఫ్‌లో శిక్షణ తీసుకుంటున్నారని చెప్పారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీధర్, అశోకాచారి, శ్రీనివాస్, నాగేశ్వర్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...