టీఆర్‌ఎస్ గ్రామ కమిటీల ఎన్నిక


Wed,August 21, 2019 03:50 AM

నర్సంపేట రూరల్, ఆగస్టు 20 : మండలంలోని భాంజీపేట, ఇప్పల్‌తండాల్లో మంగళవారం టీఆర్‌ఎస్ గ్రామ కమిటీలను ఎన్నుకున్నారు. భాంజీపేట కమిటీ అధ్యక్షుడిగా ఉప్పుల భిక్షపతి, ఉపాధ్యక్షులుగా కట్ల సంపత్‌రెడ్డి, తాళ్లపెల్లి రాజు, ప్రధాన కార్యదర్శిగా భీమగాని కుమారస్వామి, కార్యదర్శులుగా సౌరపు నర్సయ్య, అజ్మీర సురేశ్, కార్యవర్గ సభ్యులుగా అజ్మీర అనిల్, మేకల వెంకటయ్య, కొయ్యల ముత్తయ్య, బొంత ఐలయ్య, కట్ల శ్రీనివాస్‌రెడ్డి, శంకరభక్తుల వీరభద్రాచారి, దార్నం కనకయ్య, కొయ్యల యాకూబ్, భూషబోయిన తిరుపతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే, ఇప్పల్‌తండా అధ్యక్షుడిగా దారావత్ బద్దు, ఉపాధ్యక్షులుగా బానోతు నంద, జాటోతు ఈరు, ప్రధాన కార్యదర్శిగా బానోతు దేవేందర్, కార్యదర్శులుగా దారావత్ శోభన్, దారావత్ బాల్య, కోశాధికారిగా దారావత్ భగవాన్, కార్యవర్గ సభ్యులుగా దారావత్ మైబు, దారావత్ భాషా, జాటోతు భద్రు, మాలి వీరన్న, దారావత్ మోహన్, టీకం, రవి ఎన్నికయ్యారు. కార్యక్రమంలో మండల ఎన్నికల ఇన్‌చార్జి, నల్లబెల్లి మాజీ ఎంపీపీ బానోతు సారంగపాణి, పార్టీ మండల అధ్యక్ష, కార్యదర్శులు మచ్చిక నర్సయ్యగౌడ్, గూళ్ల అశోక్‌కుమార్, కట్ల సుధాకర్‌గౌడ్, ఈర్ల నర్సింహరాములు, సున్నం కొమ్మాలు, కట్ల సుదర్శన్‌రెడ్డి, చంద్రమౌళి, వినయ్, శ్రీను పాల్గొన్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...