గీసుగొండ మండల లబ్ధిదారులకు..


Sun,August 18, 2019 03:18 AM


గీసుగొండ : ధర్మారం, కీర్తినగర్ గ్రామాలకు చెందిన కొండా రాధ, దేవేంద్ర, నాధం కృష్ణ, మంద రమేశ్ కుటుంబాలకు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ పేదల ఆరోగ్యం కోసం ప్రభుత్వం కోట్ల రూపాయల నిధులను కేటాయిస్తున్నట్లు తెలిపారు. కార్పొరేటర్ లింగం మౌనిక, నాయకులు సుంకరి శివ, లక్ష్మణ్‌రావు తదితరులు పాల్గొన్నారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...