రోళ్లకల్ ఆర్డీఎఫ్ పాఠశాలలో..


Sun,August 11, 2019 03:48 AM

పర్వతగిరి : మండలంలోని రోళ్లకల్ ఆర్డీఎఫ్ పాఠశాలలో ఇన్‌ఫార్ సంస్థ ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ యూఎస్‌ఏ ప్రతినిధి డయానా పాల్గొని మొక్కలను నాటారు. అనంతరం విద్యార్థులు తయారు చేసిన ఎగ్జిబిట్లను పరిశీలించి ఆమె మాట్లాడారు. ఏటా ఇక్కడి పాఠశాలకు వచ్చి అభివృద్ధి పనులను చేపట్టేందుకు సాయం అందిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఇన్‌ఫార్ సంస్థ డైరెక్టర్లు రేణుగణోత్ర, వీవీ సాయిరెడ్డి, స్కూల్ ఇన్‌చార్జి అశోక్‌చారి, ఆర్డీఎఫ్ డైరెక్టర్ కిరణ్ అడ్డాల, హెచ్‌ఎం రాములు పాల్గొన్నారు

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...