కస్తూర్బాలో ఇంటర్ ప్రవేశాల జాబితా ప్రదర్శన


Sat,June 15, 2019 02:40 AM

చెన్నారావుపేట, జూన్ 14 : మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరాకి సం బంధించిన విద్యార్థినుల ప్రవేశాల మొదటి జాబితాను ప్రదర్శించినట్లు కస్తూర్బా స్పెషల్ ఆఫీసర్ కందిమల్ల రజినీ శుక్రవారం తెలిపారు. ఈ మేరకు పాఠశాల ఆవరణలోని నోటీసు బోర్డుపై అంటించారు. మొదటి జాబితాలో పేర్లున్న విద్యార్థినులు టీసీ, స్టడీ సర్టిఫికేట్, ఆధా ర్ కార్డు జిరాక్స్, ఆన్‌లైన్ మెమో (పదోతరగతి)కి సం బంధించిన వాటిని ఈ నెల 16న సాయంత్రం 5 గం టల లోపు అందించాలని సూచించారు. 16వ తేదీన రాని విద్యార్థినుల స్థానంలో 17వ తేదీన 2వ జాబితా కొరకు అప్లికేషన్స్ (సీఈసీ, ఎంపీహెచ్‌డబ్ల్యూ) తీసుకోనున్నట్లు ఆమె వివరించారు. విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...