ఎర్రబెల్లితో ఎంపీ కవితను కలిసిన అరూరి


Thu,February 21, 2019 03:22 AM

వర్ధన్నపేట, నమస్తే తెలంగాణ : పంచాయతీరాజ్‌శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు దంపతులతో కలిసి వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ బుధవారం హైదరాబాద్‌లో ఎంపీ కవితను కలిశారు. ఉదయం ఆమెకు పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే రమేశ్ మాట్లాడుతూ మంత్రి దయాకర్‌రావుకు ఉమ్మడి జిల్లాపై పూర్తిస్థాయిలో అవగాహన ఉందన్నారు. ఎంతో అనుభవం ఉన్న ఆయనకు మంత్రి పదవి రావడం సంతోషంగా ఉందన్నారు. ఆయన సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానన్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...