కొనసాగుతున్న పారిశుద్ధ్య పనులు


Thu,February 21, 2019 03:18 AM

దామెర: మండల కేంద్రంలో నాలుగురోజులుగా జరుగుతున్న పారిశుద్ధ్య పనులు బుధవారం 3వార్డులో కొనసాగాయి. ప్రజ ల ఆరోగ్యాన్ని కాపాడేందుకు పంచాయతీ సిబ్బంది సర్పంచ్ గురిజాల శ్రీరాంరెడ్డి ఆధ్వర్యంలో పనులను క్లీన్ అండ్ గ్రీన్ కింద డ్రైనేజీలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా వార్డు సభ్యులు వేల్పుల రాజ్‌కుమార్ మాట్లాడుతూ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ఈ పనులను చేపట్టిన ట్లు శ్రీరాంరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమం లో పంచాయతీ కార్యదర్శి ప్రసాద్, కారోబార్ బొబ్బిలి, సిబ్బంది పాల్గొన్నారు.

24
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...