ఓపెన్ స్కూల్ పరీక్షల ఫీజు గడువు మార్చి 1


Wed,February 20, 2019 02:27 AM

నెక్కొండ, ఫిబ్రవరి 19 : ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్ కోర్సులకు ఏప్రిల్‌లో నిర్వహించే పరీక్షలకు ఈనెల 21 నుంచి మార్చి 1 వరకు ఫీజు చెల్లించాలని నెక్కొండ అధ్యయన కేంద్రం కోఆర్డినేటర్ రంగారావు తెలిపారు. రూ.20తో మార్చి 7, రూ.50తో మార్చి 12 వరకు ఫీజు చెల్లింపునకు గడువు విధించారని ఆయన పేర్కొన్నారు. అభ్యర్థులు సకాలంలో ఫీజు చెల్లించాలని కోఆర్డినేటర్ రంగారావు కోరారు.

20
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...