శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి


Tue,February 19, 2019 03:23 AM

నర్సంపేట, నమస్తేతెలంగాణ, ఫిబ్రవరి18 : ఉద్యోగ నైపుణ్య శిక్షణను ప్రతీ విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని సిద్ధార్థ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గోగుల ప్రభాకర్‌రెడి అన్నారు. సోమవారం కళాశాలలో టాస్క్ శిక్షణ తరగతులలో భాగంగా నాలుగో రోజు ఆయన మాట్లాడారు. పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఎలా చేయాలి, ఎలా సేకరించాలి అనే అంశంపై వివరించారు. పవర్ పాయింట్ ప్రజంటేషన్ టూల్స్ గురించి తెలుసుకోవాలని విద్యార్థులకు సూచించారు. కమ్యూనికేషన్స్ స్కిల్స్ పెంచుకోవాలనన్నారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

16
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...