సదరం సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకోవాలి


Tue,February 19, 2019 03:23 AM

గీసుగొండ : సదరం సర్టిఫికెట్లు లేని దివ్యాంగులు మండల పరిషత్ కార్యాలయంలో దరఖాస్తులు చేసుకోవాలని సూపరింటెండెంట్ ప్రవీణ్‌కుమార్ సోమవారం తెలిపారు. అన్ని అర్హతలు ఉండి పింఛన్ రాని వారు మాత్రమే దరఖాస్తుల చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులను ఎంజీఎంకు పంపించి అక్కడి నుంచి అభ్యర్థి సర్టిఫికెట్ల కోసం వెళ్లే తేదీలను తెలియజేస్తామని వివరించారు. సోమవారం 70 మంది దరఖాస్తులు చేసుకున్నట్లు ఆయన తెలిపారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...