రమేశ్‌కు సన్మానం


Tue,February 19, 2019 03:23 AM

నెక్కొండ, ఫిబ్రవరి 18 : ఆలిండియా కన్జ్యూమర్ వెల్ఫేర్ కౌన్సిల్ (ఏఐసీడబ్ల్యూసీ) జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్న నెక్కొండకు చెందిన ఈదునూరి రమేశ్‌ను ఆ సంఘం రాష్ట్ర బాధ్యులు సన్మానించారు. హైదరాబాద్‌లోని బీసీ భవనంలో నిర్వహించిన సమావేశంలో నేషనల్ వర్కింగ్ స్రెసిడెంట్ సింపల్ రాథోడ్, రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అంబురాథోడ్, శోభారాణిలు తనను సన్మానించినట్లు మంగళవారం రమేశ్ తెలిపారు. వినియోగ దారుల ఉద్యమంలో రమేశ్ క్రీయాశీలకంగా వ్యవరిస్తున్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...