కాంచనగుహలో..భక్తుల సందడి


Thu,November 14, 2019 12:01 AM

చిన్నచింతకుంట : కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాలను పు రస్కరించుకుని బుధవారం వివిధ మండలాల నుంచి భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. తలానీలాలు, పాడిపంటలు స మర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. జాతరలో ఇష్టమై న వస్తువులను కొనుగోలు చేశారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు.

అలంకరణ పొడిగింపు
ఈ నెల 18వ తేదీ వరకు దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆ దేశాల ప్రకారం.., భక్తుల కోరిక మేరకు కురుమూర్తి స్వామి అ లంకరణను పొడిగించినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి శ్రీ నివాసులు, ఆలయ సిబ్బంది శివానందచారి, సాయిరెడ్డి చెప్పారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...