రాష్ట్ర స్థాయి తైక్వాండోలో క్రీడాకారుడికి సిల్వర్ మెడల్


Thu,November 14, 2019 12:00 AM

అయిజ : 65వ రాష్ట్ర స్థాయి ఎస్‌జీఎఫ్ అండర్-17 విభాగంలో తైక్వాండో పోటీలలో అయిజ పట్టణానికి చెందిన క్రీడాకారుడు రాంచరణ్ సిల్వర్ మెడల్ సాధించాడు. ఈ నెల 10వ తేదీ నుంచి 12వ తేదీ వరకు మంచిర్యాలలో జరిగిన రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలలో అండర్ -17 విభాగంలో ప్రతిభ కనబర్చి సిల్వర్ మెడల్ సాధించినట్లు మాస్టర్ షేక్షావలి ఆచారి తెలిపారు. బుధవారం అయిజ పట్టణంలోని మార్కెట్ యార్డు ఆవరణలో మాస్టర్లు అభినందించినట్లు ఆయన పేర్కొన్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...