జగ్జీవన్‌రావు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి


Mon,November 11, 2019 02:45 AM

వనపర్తి విద్యావిభా గం : మున్సిపల్ తీర్మా నం ప్రకారం మారెమ్మకుంటలో జగ్జీవన్‌రావు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని దళిత సంఘాల నాయకులు కోరా రు. అక్టోబర్ 2007లో విగ్రహా ఏర్పాటుకు కౌన్సిల్ తీర్మానం చేసిందన్నారు. ఈ స్థలాన్ని కొందరు రియాల్టర్లు ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. దీనిని అడ్డుకొని విగ్రహా ఏర్పాటును వెంటనే ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో విగ్రహా కమిటీ కన్వీనర్ నాగరాజు, సుబ్రమణ్యం, సుమన్, గోవింద్, లక్ష్మయ్య, కురుమయ్య, సాయులు, మద్దిలేటి, రాబర్డ్, శేషన్న, జాన్‌రాజ్, ప్రసాద్, కృష్ణ, ఆంజి తదితరులు ఉన్నారు.

26
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...