సాఫీగా ప్రయాణాలు


Sat,November 2, 2019 01:26 AM

వనపర్తి విద్యావిభాగం : ఆర్టీసీ సమ్మెలో భాగంగా శుక్రవారం ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా సాఫీగా ప్రయాణించేందుకు ఆర్టీసీ యాజమాన్యం తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో బస్సులను నడిపిస్తుంది. 28వ రోజు యథావిధిగా సకాలంలో బస్సులను వేసి ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తుంది. బస్టాండ్ ప్రాంగణమంతా పెళ్లిళ్లు, పేరంటాలకు వేళ్తున్న ప్రయాణికులతో రద్దీగా నెలకొంది. మొత్తం 97 బస్సులకు గాను 75 ఆర్టీసీ, 22 అద్దె బస్సులను ఆర్టీసీ యాజమాన్యం నడిపించారు. గురువారం ఒక్కరోజే రూ.9లక్షల ఆదాయాన్ని ఆర్టీసీ గడిచిందని డీఎం దేవదానం తెలిపారు. సమ్మె ఉన్నప్పటికీ సమ్మె ప్రభావం ఏమాత్రం లేకు ండా సజావుగా బస్సులను నడుపుతు ప్రయాణికులకు రవాణా వ్యవస్థ అందుబాటులో ఉంచారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...