బాధిత కుటుంబానికి ఎల్‌వోసీ అందజేత


Mon,October 21, 2019 04:44 AM

మదనాపురం (కొత్తకోట) : నిరుపేద కుటుంబాలకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని పాలెం గ్రామానికి చెందిన ఎంపీటీసీ పెద్ద నర్సన్న భార్య బాలమ్మ ఇటీవలే ప్రమాదవశా త్తు కిందపడిపోవడం తో ఎడమకాలి ఎము క విరిగింది. చికిత్స ని మిత్తం కుటుంబ సభ్యు లు హైదరాబాద్‌లోని నిమ్స్ దవఖానాకు తరలించారు. విషయాన్ని ఎంపీపీ గుంత మౌనిక ఎమ్మె ల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే స్పందించిన ఎమ్మె ల్యే ఆల ఆదివారం రూ.95 వేలకు సంబ ంధించిన ఎల్‌వోసీ పత్రాన్ని బాలమ్మ కుమారుడు మైబుకు అందజేశారు. తన తల్లి ఆపరేషన్‌కు అవసరమయ్యే ఖర్చును భరించి ఆదుకున్నందుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డికి, ఎంపీపీ గుంత మౌనికకు మైబు కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

67
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...