సీఎంఆర్‌ఎఫ్ ఎల్‌వోసీ అందజేత


Sat,October 19, 2019 02:50 AM

పెద్దమందడి : మండలంలోని బలిజపల్లి గ్రామానికి చెందిన వరలక్ష్మీకి సీఎం స హాయనిధికి సంబంధించిన రూ.2.5 లక్షల ఎల్‌వోసీని శుక్రవారం హైదరాబాద్‌లో వ్యవసాయ శాఖ మంత్రి సిం గిరెడ్డి నిరంజన్‌రెడ్డి బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా మం త్రి మాట్లాడుతూ ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికీ సీఎం స హాయనిధి ఆదుకుంటుందని, పార్టీలకతీతంగా దరఖాస్తు చేసుకున్న అందరికికీ సీఎంఆర్‌ఎఫ్ నుంచి ఆర్థిక సహాయం అందుతుందన్నారు. సీఎంఆర్‌ఎఫ్ ఎల్‌వోసీ మంజురు చేసిన సీఎం కేసీఆర్‌కు, కృషి చేసిన మంత్రి నిరంజన్‌రెడ్డికి బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...