25 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాదీనం


Fri,October 18, 2019 03:03 AM


పెద్దమందడి : మండలంలోని బలిజపల్లి స్టేజీ 44వ జాతీయ రహదారిపై గురువారం అక్రమంగా డీసీఎం వాహనంలో 25 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ విజయ్‌కుమార్ తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు 25 క్వింటాళ్ల రేషన్ బియ్యా న్ని 44వ జాతీయ రహదారిపై తరలిస్తున్నారనే విష యం తెలుసుకొని అక్కడికి చేరుకొని రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. డీసీఎంతో పాటు స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్న ఎస్‌ఐ తెలిపారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...