కొనసాగుతున్న పనులు


Wed,October 9, 2019 11:50 PM

రాత్రి 8 గంటల ప్రాంతంలో మన్యంకొండకు చేరుకున్న ఆక్సిడెంట్ రిలీఫ్ ట్రెయిన్ పట్టాలు తప్పిన బీటీఎం రైలును పట్టాలపైకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. అధికారులు చెప్పిన వివరాల ప్రకారం బుధవారం అర్ధరాత్రి వరకు పట్టాలపైకి తీసుకువచ్చేందుకు అవకాశం ఉంది. బీటీఎం రైలును అక్కడి నుంచి తరలించిన తర్వాత రైళ్ల రాకపోకలకు అనుమతి ఇవ్వనున్నారు. రాత్రి 10 గంటల వరకు ఉన్న పరిస్థితి ప్రకారం బుధవారం రాత్రి రైళ్లన్నీ ఈ రూట్‌లో రాకపోకలకు అవకాశం లేకుండా పోయింది.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...