మహిళలకు చట్టాలపై అవగాహన ఉండాలి


Fri,October 4, 2019 02:26 AM

వనపర్తి, నమస్తే తెలంగాణ : ప్రస్తుత కాలంలో జరుగుతున్న దాడులు, అత్యాచారాలు, వేధింపులపై ప్రతి మహిళ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని వనపర్తి జూనియర్ సివిల్ జడ్జి ఇందిర అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని సఖి కేంద్రంలో సఖి కేంద్ర సేవలు, వివిధ అంశాలపై మహిళలతో చర్చించారు. మహిళల రక్షణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు ఉత్తరయ్య, విద్య, సఖి కేంద్రం సిబ్బంది గిరిజాప్రీతి, పాల్గొన్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...