దళారుల చేతులకు పోకుండా చూడాలి


Sat,September 21, 2019 01:34 AM

పెద్దమందడి/రేవల్లి : ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న వేరుశనగ విత్తనాలను దళారుల చేతుల్లోకి పోకుండా చూడాలని జగదీశ్వర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని సింగిల్‌విండో కార్యాలయం వద్ద జెడ్పీటీసీ రఘుపతిరెడ్డి, సింగిల్‌విండో అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డిలతో కలిసి సబ్సిడీ వేరుశనగ విత్తనాలను పంపిణీ చేశారు. అలాగే రేవల్లి మండలకేంద్రంలో సబ్సిడీ విత్తనాలను పంపిణీ చేశారు.

ఆయా కార్యక్రమాల్లో గొర్రెల సహకార సంఘం జిల్లా అధ్యక్షుడు కురుమూర్తి యాదవ్, సహకార సంఘం చైర్మన్ తిరుమలయ్య, వ్యవసాయ సహయ సంచాలకుడు పూర్ణచందర్‌రెడ్డి, మండల వ్యవసాయ అధికారి కురుమయ్య, జెడ్పీటీసీ లక్ష్మిచంద్రశేఖర్, రైతు సమన్వయ కమిటీ జిల్లా సభ్యుడు విష్ణువర్ధన్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ బాల్‌రెడ్డి, మండల కోఆప్షన్ మెంబర్ హలీం, సర్పంచ్ గోపాల్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యురాలు హైమావతి, నాయకులు చంద్రశేఖర్‌నాయక్, రాంచందర్‌రావు, యూనిస్కాన్ సీఈవో భాస్కర్‌గౌడ్, బ్రహ్మాయ్య, మండల వ్యవసాయ అధికారి హరిత, సింగిల్ విండో సిబ్బంది మాధవరావు, రఘురెడ్డి, వ్యవసాయ అధికారి మల్లయ్య, రైతు సమన్వయ సమితి మండలాధ్యక్షుడు రాజప్రకాశ్‌రెడ్డి, వ్యవసాయ అధికారి మల్లయ్య, వైస్ ఎంపీపీ రఘు, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ కురుమూర్తియాదవ్, జగత్‌పల్లి ఎంపీటీసీ కురుమూర్తి, సీఈవో సుధాకర్, ఏఈవోలు జయప్రకాశ్, వినోద్, నాయకులు రఘువర్దన్‌రెడ్డి, సేనాపతిచారి, సుధాకర్‌రెడ్డి, రేవల్లి ఏడీఏ పూర్ణచంద్రారెడ్డి, మండల వ్యవసాయ అధికారి అనిల్‌కుమార్, ఏఈవో ఫిరోజ్, జెడ్పీటీసీ భీమయ్య, ఎంపీపీ సేనాపతి, రైతు సమన్వయ సమితి మండలాధ్యక్షుడు నారాయణరెడ్డి, సింగిల్‌విండో అధ్యక్షుడు రఘురామారావు, సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీటీసీ శ్రీశైలంయాదవ్, నాయకులు కుర్మయ్య, అర్జున్‌రావు, నరహరి ఉన్నారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...