రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట


Sat,September 21, 2019 01:34 AM

పాన్‌గల్ : రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని జెడ్పీ చైర్మన్ లోకనాథ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహాకార సంఘం ఆధ్వర్యంలో సబ్సిడీ వేరుశనగ విత్తనాలను రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ మొక్కలను విరివిరిగా నాటి వృక్షసంపదను పెంచుకొని పర్యావరణాన్ని కాపాడుకుందామని ఆయన అన్నారు. అనంతరం మొక్కలు నాటారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...