టీఆర్‌ఎస్ కార్యకర్తకు మంత్రి పరామర్శ


Sun,September 15, 2019 01:09 AM

గోపాల్‌పేట : మండలంలోని తాడిపర్తి గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్ కార్యకర్త వంగ శ్రీనివాస్‌గౌడ్ రోడ్డు ప్రమాదంలో గాయపడి హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న వ్యవసాయశాఖ మం త్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి శనివారం సాయంత్రం దవాఖానకు వెళ్లి శ్రీనివా స్ గౌడ్‌ను పరామర్శించారు. కుటుంబ సభ్యులకు భరోసానిచ్చారు. వైద్యులతో మాట్లాడి చికిత్స వివరాలను తెలుసుకొని అన్ని విధాలుగా అండగా ఉంటామని, ధైర్యంగా ఉండాలని సూచించారు. పరామర్శించిన వారిలో తాడిపర్తి మాజీ సర్పంచ్ లోకారెడ్డి, రాముయాదవ్ ఉన్నారు.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...