మెగా లోక్‌అదాలత్‌లో 95 కేసుల పరిష్కారం


Sun,September 15, 2019 01:09 AM

వనపర్తి విద్యావిభాగం : జిల్లా కేంద్రంలోని ఏడీజే, అదనపు, జూనియర్ సివిల్ కోర్టులలో శనివారం నిర్వహించిన జాతీయ మెగా లోక్ అదాలత్‌లో 95 కేసులను పరిష్కరించినట్లు ఏడీజే న్యాయమూర్తి శ్రీనివాసులు, జూనియర్ సివిల్ జడ్జి న్యాయమూర్తి ఇందిర తెలిపారు. బ్యాంకుల ప్రీ లిటిగేషన్ కేసులు 43, క్రిమినల్ కేసులు 39, సివిల్ కేసులు 4, మోటర్ వెహికిల్ కేసులు 9 కేసులు పరిష్కారమయ్యాని తెలిపారు. కార్యక్రమానికి లోక్ అదాలత్ సభ్యులు వెంకటరమణ, అనంతరాజు, రాంచంద్రారెడ్డి, శివన్న, రాందూళి, రాజు, న్యాయవాది పుష్పలత తదితరులు ఉన్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...