మత్స్యకారుల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం


Thu,September 12, 2019 04:14 AM

పెద్దమందడి : మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి కోసం ప్ర భుత్వం ఎన్నో సంక్షేమ పథకా లు ప్రవేశపెట్టిందని సర్పంచ్ జయంతి అన్నారు. బుధవారం మండలంలోని బలిజపల్లి గ్రామంలోని ఊర చెరువులో ప్రభుత్వం మత్స్యకారులకు పంపిణీ చేసిన చేప పిల్లలను ఎంపీటీసీ గిరమ్మతో కలిసి వదిలారు. మత్స్యకారులు అభివృద్ధి కోసం ఉచిత చేప పిల్లలు, సబ్సిడీ ద్వారా పనిముట్లు, వాహనాలు అందజేస్తుందన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, తదితరులు పాల్గొన్నారు.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...