టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయ పనుల పరిశీలన


Tue,September 10, 2019 03:14 AM

వనపర్తి రూరల్ : మండలంలోని రాజపేట గ్రామ శివారులో నిర్మిస్తున్న టీఆర్‌ఎస్ జిల్లా పార్టీ కార్యాలయ పనులను సోమవారం వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కార్యకర్తలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మాణ పనులను వేగవంతంగా, నాణ్యవంతంగా ఉండాలన్నారు. త్వరగా స్లాబ్ పడేలా చూడాలన్నారు. మంత్రి వెంట పట్టణ అధ్యక్షుడు గట్టుయాదవ్ తదితరులు పాల్గొన్నారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...