వినాయక నిమర్జనంలో అపశ్రుతి


Mon,September 9, 2019 02:58 AM

-విద్యుత్‌శాక్‌తో యువకుడి మ్రుతి
రేవల్లిః మండలంలోని తల్పునూర్‌ గ్రామంలో శనివారం అర్దరాత్రి జరిగిన వినాయక నిమర్జనంలో అపశ్రుతి చోటుచేసుకుంది,వినాయకుని నిమర్జనానికి వెలుతుండగా హైటెన్షన్‌ విద్యత్‌వైర్లు తగిలి గ్రామానికి చెందిన బర్తెఉపెందర్‌-19 సం. మ్రుతిచెందినాడు,సంఘటనకు సంభందించి ఎస్‌ఐ వెంకటేశ్వర్‌ గౌడ్‌ వివరాలప్రకారం గ్రామమత్సశాఖకారుల సంఘం భవనంలో ఆసంఘం ఆద్వర్యంలో వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించుకుని పూజలు నిర్వహించుకున్నారు,అందులో భాగంగ శనివారం గ్రామసమీపంలోని యంజికేఎల్‌ఐ కాలువలో వినాయకున్ని నిమర్జనం చేయడానికి ట్రాక్టర్‌లో తీసుకుని రేవల్లి తల్పునూర్‌ గ్రామాల మద్యలగల బ్రిడ్జిదగ్గకి యువకులు సఘంసభ్యులు ఉత్సాసహంగ న్రుత్యాలు చేసుకుంటు బయలుదేరారు,నర్సరి సమీపంలో క్రిందికి వేలాడుతున్న విద్యుత్‌వైర్లను ఎవ్వరు గమనింజక పోవడంతో వినాయక వాగ్రహానికి తగిలి మిరుగులు పడడంతో విద్రుత్‌వైర్లు తగలాయని గ్రహించి అందులో ఉన్న 5మంది యువకులు ఒక్కసారిగా కిందికి దుకారు,మ్రుతుడు తేరుకునేముందే ప్రమాదవశాత్తు విద్రుత్‌ఘాతానికి గురై అక్కడికి అక్కడే ముతిచెందినట్లు ఆయన తెలిపారు.మ్రుతునికి తల్లి సైదమ్మ,తండ్రి కుర్మయ్యలు కలరు గ్రామసమీపంలోనె నిండుకుండలాగున్న చెరువులో నిమర్జనంచేసినా లేదా దానిసమీపంలోనే యంజికేఎల్‌ఐ కాలువలో నిమర్జనంచేసిని చేతికి అందివచ్చిన చెట్టంత తనకొడుకు దక్కేవాడని మ్రుతుని తల్లిదండ్రులు కన్నిరుమున్నీరవుతున్న ద్రుష్యం చూసిన వారికి కలిచివేసింది, ప్రామాదస్థల సమీపంలోనే గతకొన్నేల్లక్రితం సంక్రాంతి పర్వదినంనాడు క్రిందివేలాడుతున్న విద్యుత్‌తీగలకు బోరుపైపులు తగిలి గ్రామానికి చెందిన ఇద్దరు రైతులు విద్యుత్‌శాక్‌తో మ్రుతిచెందిన విషయాన్ని గ్రామస్తులు నెమరువేసుకున్నారు,మ్రుతుని కుటుంభానికి గ్రామసర్పంచు నరెందర్‌రెడ్డి,ఎంపిటీసి కుర్మతిరెడ్డి,టీఆర్‌ఎస్‌ నాయకులు సురేష్‌,శేఖర్‌రెడ్డి మరియు గ్రామస్తులు తనప్రగాడ సానుభూతిని తెలిపారు,ఈవిషయమై మ్రుతుని తల్లిదండ్రుల పిర్యాదు మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తుచేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...