ఉత్సాహంగా హ్యాండ్‌బాల్ జట్ల ఎంపిక


Sun,September 8, 2019 03:21 AM

మహబూబ్‌నగర్ స్పోర్ట్స్ : రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ హ్యాండ్‌బాల్ టోర్నీలో పాల్గొనే ఉమ్మడి జిల్లా బాలబాలికల జట్లను శనివారం మహబూబ్‌నగర్ గ్రా మర్ స్కూల్‌లో ఎంపిక చేశారు. ఈ సందర్భంగా స్కూ ల్ ప్రిన్సిపాల్ శాంత మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని సూచించారు. రాష్ట్రస్థాయి టోర్నీలో జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబర్చి విజేతగా నిలవాలన్నారు. ప్రతిభగల క్రీడాకారులకు తమ సహకారం ఎప్పుడూ ఉంటుందన్నారు. కార్యక్రమంలో హ్యాండ్‌బాల్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జియావుద్దీన్, అహ్మద్ హుస్సేన్, ప్రదీప్‌కుమార్, రంజిత్‌కుమార్, శివహిందు పాల్గొన్నారు.

జట్ల వివరాలు..
బాలుర జట్టుకు రంజిత్, ధన్‌రాజ్‌గౌడ్, అవేజ్, తన్వర్ ఆసీఫ్, ఖుషమ్, సమీరుద్దీన్, అబ్దుల్ ఆసిఫ్, జయప్రకాశ్, కౌశిక్, నరేశ్ పవర్, శంకర వరప్రసాద్‌గౌడ్, నాగరాజు, వంశీ, అభిలాష్, శివ,గణేశ్‌లు ఎంపికయ్యారు. బాలికల జట్టుకు ్టమౌనిక, నవనీత, సిరిగౌ డ్, రాధిక, ఇంద్రజ, ఆర్ రాధిక, మానస, భావన, హే మావతి, సుజాత, శిరీష, శ్వేత, చంద్రకళ, మహేశ్వరి, పావని, పూజితలు ఎంపికయ్యారు.

21
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...