నేడు జిల్లాలో మంత్రి పర్యటన


Fri,September 6, 2019 03:16 AM

వనపర్తి, నమస్తే తెలంగాణ/గోపాల్‌పేట : జిల్లా పరిధిలోని పలు మండలాలలో శుక్రవారం మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పర్యటన చేయనున్నట్లు జిల్లా పౌరసంబంధాల శాఖ అధికారి వెంకటేశ్వర్లు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గోపాల్‌పేట మండలం బుద్దారం గ్రామంలో నిర్వహించే గ్రామ పం చాయతీల 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక ప్రారంభోత్సవ కార్యక్రమం, గ్రామంలో గ్రం థాలయాన్ని మంత్రి ప్రారంభిస్తున్నట్లు సర్పం చు బిల్లకంటి పద్మమ్మ పేర్కొన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రితో పాటు జెడ్పీ చైర్మన్ లోకనాథ్‌రెడ్డి, కలెక్టర్ శ్వేతామొహంతి పాల్గొంటారని తెలిపారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...