కృష్ణమ్మకు మళ్లీ వరద


Fri,September 6, 2019 03:16 AM

పెబ్బేరు రూరల్ : కృష్ణానదికి మళ్లీ వరదొచ్చింది. ఎగువనున్న రాష్ర్టాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు కొంత విరామం తర్వాత తిరిగి వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో డ్యాం గేట్లు తెరవడం వల్ల ఆ నీరు దిగువనున్న శ్రీశైలం వైపు పరుగులు పెడుతోంది. గురువారం సాయంత్రం పెబ్బేరు మండలం రంగాపురం పుష్కరఘాట్ మీదుగా ప్రవహిస్తున్న నీరు చూపరులను ఆకట్టుకుంది.

30
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...