180 కిలోల బెల్లం పట్టివేత


Thu,September 5, 2019 01:55 AM

కొల్లాపూర్, నమస్తే తెలంగాణ : కొల్లాపూర్ ఎక్సైజ్ సర్కిల్ పరిధిలోని బోడబండతండా, ఎంగంపల్లి తండాలపై నాగర్ కర్నూల్ జిల్లా ఎక్సైజ్ టాస్క్‌పోర్సు, కొల్లాపూర్, తెల్కపల్లి ఎక్సైజ్ స్టేషన్ల సిబ్బంది బుధవారం సాయంత్రం విస్తృతంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల సందర్భంగా బోడబండ తండాలో ఓ ఇంటిలో నాటు సారా తయారు కోసం నిల్వ ఉంచిన 180 కిలోల బెల్లం, 10 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు. ఆ తండాలపై చేసిన దాడుల్లో 150 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసినట్లు స్థానిక ఎక్సైజ్ సీఐ జి.ఏడుకొండలు తెలిపారు. ంచి ఏడుగురితో కర్నూలుకు వెళుతు

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...