జ్వరంతో విద్యార్థిని మృతి


Thu,August 22, 2019 01:54 AM

కోడేరు : మండల కేంద్రమైన కోడేరులోని బాలికల ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థిని జ్యోతిక జ్వరంతో బుధవారం మృతి చెందింది. వారం రోజులుగా జ్యోతిక జ్వరంతో బాధపడుతున్నదని, స్థానికంగా ప్రైవేటు దవాఖానలో చికిత్స చేయించినా ఫిలితం లేకపోవడంతో బుధవారం ఉదయం మరణించినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు మృతురాలి ఇంటికి వెళ్లి మృతదేహంపై పూలమాలలు వేసి నివాళ్లు అర్పించి సంతాపం తెలిపారు. అనంతరం పాఠశాలకు సెలవు ప్రకచించారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...