చెంచుల హక్కులను కాపాడుకోవాలి


Thu,August 22, 2019 01:52 AM

-కొనసాగుతున్న ధ్రువపత్రాల పరిశీలన
పాలమూరు యూనివర్సిటీ : పాలమూరు విశ్వ విద్యాలయం పరిధిలోని పీజీ, బీఈడీ కళాశాలో సీట్లు పొందేందుకు విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన కొనసాగుతుంది. బుధవారం పాలమూరు యూనివర్సిటీ పరిపాలన భవనంలో ధ్రువపత్రాల పరిశీలనను పీయూ అధ్యాపకులు, విద్యార్థుల ఆదాయం, కుల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించి ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. పీజీ సెట్‌కు 475 మంది హాజరయ్యారు. అలాగే బీఎడ్‌లో విద్యార్థులు 430 మంది హాజరైనట్లు పీయూ అధికారులు తెలిపారు. వారి సర్టిఫికెట్లను పరిశీలించి ఆన్‌లైన్‌లో నమోదు చేసిన తర్వాత రెండు రోజుల పాటు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉంటుందన్నారు. సర్టిఫికెట్ల ధ్రువీకరణ ఈనెల 24వ తేదీ వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు. ఓఎస్‌డీ మధుసూదన్‌రెడ్డి, ప్రిన్సిపాల్ నూర్జాహన్, అధ్యాపకులు గాలెన్న, అర్జున్‌కుమార్, శివకుమార్ పాల్గొన్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...