విజయవంతమైన మెగా మెడికల్ క్యాంపు


Wed,August 21, 2019 03:00 AM

వనపర్తి వైద్యం : జిల్లా కేంద్రంలోని కన్యాకాపరమేశ్వరి దేవాలయంలో ఆర్యవైశ్య సంఘం, ఐఎంఏ జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ లలితకృష్ణ కుమారి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపును నిర్వహించారు. ఈ సందర్భంగా మంగళవారం ఆమె మాట్లాడుతూ ఈ క్యాంపునకు కర్నూల్‌కు చెందిన కిమ్స్ దవాఖాన నుంచి న్యూరో ఫిజిషన్ డాక్టర్ అనంతరాం, ఆర్థో డాక్టర్ రవిబాబు ప్రజలకు ఉచిత సేవలను అందించారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు కృష్ణమోహన్, వెంకటేశ్, శ్రీధర్, మూర్తి, శ్రీనివాసులు, సురేశ్, మహేశ్, మహిళ సంఘం అధ్యక్షురాలు మంజుల, భారతి, అనంత, ఉమాపాతి, విజయలక్ష్మి, పట్టణ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...