నేడు స్వచ్ఛ సర్వేక్షణ్‌పై సమావేశం


Wed,August 21, 2019 02:59 AM

పెద్దమందడి : మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామా ల పంచాయతీ కార్యదర్శులకు, వీఆర్‌వోలు, ఎఫ్‌ఏ, టీఏలకు బుధవా రం స్వచ్ఛసర్వేక్షణ్‌పై సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో నాగశేషాద్రిసూరి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశం లో స్వచ్ఛభారత్, ప్లాస్టిక్ నివారణ, హరితహారంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించనున్నట్లు పేర్కొన్నారు. కావున అన్ని గ్రా మాల పంచాయతీ కార్యదర్శులు, వీఆర్‌వోలు, ఎఫ్‌ఏ, టీఏలు విధిగా హాజరు కావాలని కోరారు. ఈ సమావేశం మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహించనున్నట్లు తెలిపారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...