జెడ్పీ చైర్మన్‌కు సన్మానం


Wed,August 21, 2019 02:58 AM

వనపర్తి, నమస్తే తెలంగాణ : వనపర్తి జిల్లా మొదటి జెడ్పీ చైర్మన్‌గా పదవి బాధ్యతలను నిర్వహిస్తున్న లోకనాథరెడ్డిని సగర సంఘం సభ్యు లు జెడ్పీ కార్యాలయంలో కలిసి శాలువా, పూలమాలలతో సన్మానించారు. ఈ సందర్భంగా మంగళవారం సంఘం సభ్యులు సగర జాతి ఎదురుకుంటున్న పలు సమస్యలను జెడ్పీ చైర్మన్ వివరించారు. స్పంది ంచిన జెడ్పీ చైర్మన్ సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తాన ని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా సగర సంఘం అధ్యక్షుడు తిరుపతయ్య, ప్రధాన కార్యదర్శి పల్లె సత్యనారాయణ, నాయకులు బాలస్వామి, గోపాల్, సత్యం, బాలస్వామి, పుల్లయ్య, కేశవులు, దామోదర్, విష్ణు, మురళీ, రాజు, తదితరులు ఉన్నారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...