తుంగభద్రకు 67,610 క్యూసెక్కులుక్కులు ఇన్‌ఫ్లో ఉండగా,


Sat,August 17, 2019 04:09 AM

20 గేట్లు ఎత్తి స్పి ల్‌వే ద్వారా 79,827 క్యూసెక్కులను దిగువకు విడుద ల చేస్తున్నారు. కర్ణాటక, ఏపీ రాష్ర్టాలకు చెందిన కాల్వలకు 4,850 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. 100.855 టీఎంసీల నీటి నిల్వకు గాను ప్రస్తుతం 99.778 టీఎంసీలు నిల్వ ఉంచినట్లు టీబీ డ్యాం సెక్షన్ అధికారి విశ్వనాథ తెలిపారు. 1633 అడుగుల నీటి మ ట్టానికి గాను 1632.72 అడుగుల పూర్తిస్థాయిలో నిల్వ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఎగువన వర్షాలు తగ్గుతుండడంతో డ్యాంకు వరద తగ్గుతోందన్నారు.

సుంకేసులకు కొనసాగుతున్న వరద
రాజోళి: సుంకేసుల బ్యారేజీకి ఎగువ నుంచి వరద వచ్చి చేరుతోంది. శుక్రవారం ఎగువ నుంచి సుంకేసులకు 93వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా 89వేల క్యూసెక్కులు ఔట్ ఫ్లో నమోదైంది. అధికారులు 20 గేట్లను ఎత్తి నీటిని శ్రీశైలంకు విడుదల చేసినట్లు జేఈ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...