రేపు చెరువులో చేప పిల్లలు విడుదల చేయనున్న మంత్రి


Thu,August 15, 2019 03:09 AM

వనపర్తి రూరల్ : శ్రీరంగాపూర్ మండలంలోని రంగసముద్రం రిజర్వాయర్‌లో శుక్రవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి చేతుల మీదుగా చేప పిల్లల విడుదల చేయనున్నట్లు జిల్లా మత్స్యశాఖ అధికారి రాధారోహిణి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా చెరువులలో చేప విత్తనాల విడుదల కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 1254 చెరువులుండగా 2.52 కోట్ల చేప పిల్లలను వదులనున్నట్లు ఆమె చెప్పారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...