బాలికలకు చట్టాలపై అవగాహనసులు అవగా


Thu,August 15, 2019 03:07 AM

హన కల్పించారు. జిల్లా వ్యాప్తంగా మండల సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో లీగల్ అట్రాసిటీపై అవగాహన కల్పిస్తున్నారు. కనీస చట్టాలు, ఎఫ్‌ఐఆర్, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, ఈవ్ టీజింగ్ తదితర అంశాలపై ఎలా వ్యవహరించాలో వివరించారు. అనంతరం మొక్కల పెంపకంపై నిర్వహించిన వ్యాసరచన పోటీలో విజేతలైన 9వ తరగతికి చెందిన రేవతి, రజిని, స్వాతి, సుజాత, భవానీలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో హెచ్‌ఎం తారాబాయ్, ఉపాధ్యాయురాలు చెన్నపద్మ, హుందా తదితరులు పాల్గొన్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...