రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు


Tue,August 13, 2019 01:42 AM

మిడ్జిల్ : మండలంలోని కొత్తపల్లి గ్రామ సమీపంలో లింబ్యాతండా గేటు సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల కథనం ప్రకారం చిల్వేర్ గ్రామానికి చెందిన రాణి(వికలాంగురాలు) తన స్కూటిపై జడ్చర్ల నుంచి ఇంటికి వెళ్లుతుడంగా లింబ్యాతండా వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని రాణితో పాటు, శ్రీకాంత్, మూడేళ్ల చిన్నారి నందినికి గాయాలయ్యాయి. చిక్సిత నిమిత్తం 108 అంబులెన్స్ వాహనంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు తరిలించారు.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...