ఆలయాలను దర్శించుకున్న ఏపీ హైకోర్టు జడ్జి


Mon,August 12, 2019 12:50 AM

అలంపూర్, నమస్తే తెలంగాణ : పట్టణంలో ని జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను ఆదివారం ఏ పీ హైకోర్టు జడ్జి మోతీలాల్ బీ నాయక్ కుటు ంబ సమేతంగా దర్శించుకున్నారు. అంతకు ముందు వారికి ఆల య ఈవో ప్రేమ్‌కుమా ర్ అర్చకులతో క లిసి స్వాగతం పలికారు. స్వామి వారి అమ్మవారి ఆలయంలో వారు ప్రత్యేక పూజలు చేశారు. పూజ కార్యక్రమాల అనంతరం వారిని ఆలయ ఈవో ప్రేమ్‌కుమార్ జడ్జిని శేషవస్త్రంతో సత్కరించారు. అర్చకులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం పలికారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...