ఆశ్రమ నిర్వాహకులను బయటకి


Sun,August 11, 2019 12:02 AM

-తెచ్చిన పోలీసులు, గజ ఈతగాళ్లు..
తంగడి గ్రామంలోని కృష్ణా నది సమీపంలో ఉన్న దత్త పీఠం ఆశ్రమం నీటి ప్రవాహంలో ఉండిపోయింది. ఈక్రమంలో ఆశ్రమంలో ముగ్గురు భక్తులు ఉన్న విషయాన్ని పోలీసులు గుర్తించి వా రిని బయటికి రావాలని విజ్ఞప్తి చేసిన వా రు అంగీకరించలేదు. సాయంత్రం ప్రవా హ తీవ్రత మరింత పెరుగుతుండటంతో అధికారులు, పోలీసులు ప్రత్యేక పుట్టీలో అక్కడికి వెళ్లి భక్తులకు నచ్చజెప్పి బయటకు తీసుకువచ్చారు. పరిస్థితిని ఎప్పటి కప్పుడు అంచనా వేసేందుకు వీలుగా కృష్ణా మండలంలోని ఓ ప్రైవేట్ అథితి గృహంలో కలెక్టర్ శనివారం రాత్రి ఉండి అధికారులకు తగిన సలహాలు, సూచనలు చేశారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...