కడుకుంట్లలో సీసీ కెమెరాల ఏర్పాటు


Sat,August 10, 2019 12:48 AM

వనపర్తి రూరల్ : మండలంలోని కడుకుంట్ల గ్రా మంలో సీసీ కెమెరాలను రూరల్ ఎస్సై రాఘవేందర్‌రెడ్డి సహకారంతో ఏర్పాటు చేస్తున్నట్లు సర్పం చ్ హరిత తెలిపారు. శుక్రవారం గ్రామంలోని ప్రధాన కూడలీలలో పాటు ముఖ్యమైన వీధులలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామంలో మొత్తం 20 కెమెరాలను ఏర్పాటుకు సన్నాహాలు చేశామన్నారు. కార్యక్రమంలో బాలకృష్ణ, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...