వలసకూలీ మృతి


Fri,August 9, 2019 12:41 AM


దామరగిద్ద: మండలంలోని నర్సాపూర్‌గ్రామానికి చెందిన వలసకూలీ రో డ్డు ప్రమాదంలో మృతిచెందిన సంఘ టన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే మండంలోని నర్సాపూర్ గ్రామానికి చెం దిన రాములు, నారందమ్మ గార్ల కుమారుడైన వినోద్‌కుమార్ గతకొంత కాలం గా వికారాబాద్ జిల్లా మోయినాబాద్ లో వలసకూలీగా పనిచేస్తుండేవాడు. ఈ నెల4న పనినిమిత్తం చెవెళ్ల నుంచి మోయినాబాద్ ద్విచక్రవాహనంపై తిరిగివెళ్తున్న క్రమంలో ఎదురుగా వస్తున్న యాద్గీర్ డిపోకు చెందిన బస్సు ఢీకొట్టడంతో వినోద్‌కుమార్‌కు రెండు కాళ్లు విరగడం తో హైదరాబాద్ ఆలీవ్ దవాఖానలో చికిత్సపొందుతూ గురువారం ఉదయం మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...