విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి


Fri,August 9, 2019 12:40 AM

మల్దకల్: మండలంలోని పెద్దొడ్డిలో గురువారం వి ద్యుదాఘాతంతో వ్యక్తి మృతిచెందిన సంఘటన చోటు చేసుకుంది. స్థానిక ఎస్సై కృష్ణాబుల్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. తూర్పు గోదావరి జిల్లా గన్నవరం మండలం ఏనుగుపల్లి గ్రామానికి చెందిన సేరి శ్రీనివాస్ (50) అనే వ్యక్తి గతకొన్ని రోజులుగా కాంట్రాక్టర్ కింద కెనాల్ పనుల్లో పనిచేస్తున్నాడు. అయితే కెనాల్ పనుల్లో భాగంగా పెద్దొడ్డిలో పనిచేస్తున్నారన్నారు. పనిచేస్తున్న సమయంలో విద్యుత్‌షాక్‌కు గురై అక్కడిక్కడే మృతి చెందినట్లు తెలిపారు. పోస్టుమార్ట్‌కోసం గద్వాల ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఈ విషయంపై కేసునమోదు చేసు కొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...